అంత్యదినమందు దూత - బూర నూదుచుండగా - నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్న వారి - పేళ్ళు పిలుచుచుండగా - నేను కూడ చేరియుందు నచ్చటన్ నేను కూడ - చేరియుందున్ - నేను కూడ - చేరియుందున్ నేను కూడ - చేరియుందున్ - నేను కూడ చేరియుందు నచ్చటన్ క్రీస్తునందు మృతులైన - వారు లేచి క్రీస్తుతో - పాలు పొందునట్టి యుదయంబునన్ భక్తులార కూడి రండి - యంచు బిల్చుచుండగా- నేను కూడ చేరియుందు నచ్చటన్ కాన యేసు సేవ ప్రత్య-హంబు చేయుచుండి నే - క్రీస్తు నద్బుతంబు ప్రేమ చాటుచు కృపనొందు వారి పేళ్ళు - యేసు పిల్చుచుండగా - నేను కూడ చేరియుందు నచ్చటన్АЗ НА ТЕБ ЦЯЛАТА СЛАВА ОТДАВАМ msẖ hạ tfḍl kdạ ạldnyạ More Than Life Славь душа моя Иисуса Toi, Seigneur mon secours Мəн Исаны ҝөрүрəм иззəтдə Tvoja láska Сəн Каинаты јарадан, ҝөзəллији јарадан, ئاللاھغا ھەمد ۋە سانا Менинг Зўр дўстим бор
Song not available - connect to internet to try again?