అంత్య దినమందు దూత బూర నూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్నవారి - పేళ్ళు పిల్చుచుండగా నేను కూడ చేరింయుందునచ్చటన్ నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరియుందు నచ్చటన్ క్రీస్తునందు మృతులైన - వారి లేచి క్రీస్తుతో పాలుపొందునట్టి యుదయుంబునన్ భక్తులారా కూడి రండి - యంచు బిల్చుచుండగా నేను కూడ చేరియుందు నచ్చటన్ కాన యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండి నే క్రీస్తునద్భుతంపు ప్రేమ చాటుచు కృపనొందు వారి పేళ్ళు - యేసు పిల్చుచుండగా నేను కూడ చేరియుందు నచ్చటన్Il ciel ed il mar Peuples, élevez la bannière Il viaggio في اسم ربنا يسوع rbnạ ạlḥbyb tʿạl Чуйте грешници Tal vez venga Cristo al rayar لما أرى الدم Гап 3 Вахта артыг аз галыб, Рəбб тезликлə ҝəлəҹəк
Song not available - connect to internet to try again?