అందమే రూపు దాల్చె - దైవ వాక్కునకే (2) ఇలలోన స్త్రీలలోన - సాటిలేని మేటియైన (2) కన్య మరియ గర్భమందు - బాలునిగ జననమొందె (2) ఇదిగో శుభవార్త - శుభవార్త IIఅందమేII ఇలలోన పాపభారం - తొలగింప దైవసుతుడు (2) పరలోక ప్రభుని ఆజ్ఞ - నెరవేర సమయమాయె (2) ఇదిగో శుభవార్త - శుభవార్తIIఅందమేIIВСИЧКО ЗА ТЕБ Е Yaşayan Suların Beni Yıkasın Quelli che seminano Jéhova, vers toi je crie Ojcze Niebieski I'm But A Stranger Here في كل عيد ميلاد ạ̉rjwk ạtṣrf Jésus m'a donné la liberté Pane, tisíckrát vítam Ťa
Song not available - connect to internet to try again?