అందాల తార అరుదెంచి నాకై అంభర వీధిలో అవతార మూర్తి యేసయ్య కీర్తి అవకుని చోటుచున్ ఆనంద సాంద్రముప్పొంగె నాలో అమర వెంతిలో ఆది దేవుని జాడ ఆశింప మనస్సు పయనమైతిని విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ తోచెను ఎంతైన కాంతి వర్షించె నాలో విజయ పధమున విశ్వాల నేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నసగుచున్ యేరుషలేము రాజనగరిలో యేసుని వెదకుచూ ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితిన్ యేసయ్య తార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో ఎంతో యబ్బురపడుచు విస్మయమొందుచు ఎగితి స్వామి కడకు ప్రభు జన్మ స్థలము పాకయేగానీ పరలోక సాధమే బాలుని జూడ జీవితమంత పావన మాయెను ప్రభు పాద పూజ దీవెన కాగ ప్రసరించెపుణ్యము బ్రతకే మందిరమాయె - అర్పణలే సిరులాయే ఫలించె ప్రార్ధనКто из царей فرح قلبي بالرب غفر خطايانا Яхве! Вот Он грядёт к нам Dumnezeu puternic ce-i cu tine pe munte Я хочу под Твои крылья Поможи мені Боже Hey Tu More and More of You Все в чем дыханье есть славь Его
Song not available - connect to internet to try again?