అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా-నాలో అగ్ని మండించు అగ్ని మండుచుండెనే - పొద కాలిపోలేదుగా ఆ అగ్నిలోనుండే-నీవు మోషేను దర్శించినావే అగ్ని కాల్చివేసెనే-సిద్ధంచేసిన అర్పణను ఆ అగ్ని ద్వారానే-నీవు గిద్యోన్ని ధైర్యపరచితివే అగ్ని కాన రానందునా-వారు సిగ్గుపడి పోయిరే నీ అగ్ని దిగిరాగా-నీవు ఏలియాను ఘనపరచినావే ప్రాణ ఆత్మ శరీరము-నీకే అర్పించుచున్నానయ్యా నీ ఆత్మ వరములతో- నన్ను అలంకరించు మయ్యాDe atâtea ori te afli la răscruci de drum كذبوا هافضل أهتف Имшаб зи шодиҳо إنى أرى نفسي تغوص ఏ రీతి స్తుతియింతునో ạ̉ḥly̱ ḥbyb بلطفه نداني Il mio tesoro Shadow of Your Wings
Song not available - connect to internet to try again?