అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా-నాలో అగ్ని మండించు (2) అగ్ని మండుచుండెనే - పొద కాలిపోలేదుగా ఆ అగ్నిలోనుండే-నీవు మోషేను దర్శించినావే // అగ్ని // అగ్ని కాల్చివేసెనే-సిద్ధంచేసిన అర్పణను ఆ అగ్ని ద్వారానే-నీవు గిద్యోన్ని ధైర్యపరచితివే // అగ్ని // అగ్ని కాన రానందునా-వారు సిగ్గుపడి పోయిరే నీ అగ్ని దిగిరాగా-నీవు ఏలియాను ఘనపరచినావే // అగ్ని // ప్రాణ ఆత్మ శరీరము-నీకే అర్పించుచున్నానయ్యా నీ ఆత్మ వరములతో- నన్ను అలంకరించు మయ్యా // అగ్ని //Там където Духът е Господ trtyb ạ̹lhy̱ Дом сердца I know Who I Am Ахтар бүтүн дүнјаны, олмуш, кечмиш заманы Ҳамма Тахтинг Олдида Туриб Hemel Vader ons aanbid U Мы все стремимся в край родной Ruggine Dünyada çox yollar, çox cığırlar var
Song not available - connect to internet to try again?