అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైయున్న దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతును నిన్నే // అత్యున్నత // ఆహ హ... హల్లెలూయ - ఆహ హ... హల్లెలూయ ఆహ హ... హల్లెలూయ - ఆహ హ... హల్లెలూయ ఆహ హ... హల్లెలూయ - ఆ ఆ .. ఆమేన్ ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం // ఆహహ // కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణ కర్తా స్తోత్రం // ఆహహ // ఆమేన్ అనువాడా స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం // ఆహహ //Nad Slovenskom znie The Old Fountain Peace In The Valley Падари осмон Йиғлама эй аёл йиғлама rbk hyḥlhạ Záštita má Раб Сюргюнлери Гетириндже mạly gẖyrk Övün Egemen Olacak Kralı
Song not available - connect to internet to try again?