అదే అదే ఆరోజు యేసయ్యా ఉగ్రతరోజు ఏడేళ్ళ శ్రమలరేజు పాపులంత ఏడ్చే రోజు... సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యేరోజు భూకపం కలిగే రోజు దిక్కులేక అరచే రోజు ఆరోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మసలే రోజు అబద్ధికులు అరచే రోజు దొంగలంత దొర్లే రోజు ఆరోజు శ్రమనుండి తప్పించే నాధుడులేడుSempre con te لا تشمتي بي Hálát adok az esti órán Our Father التصقت نفسى بك يا بيت لحم Я здесь tiān fù a wǒ xiàn zài xiàng nǐ guì xià Büyük Ve Yücedir, İşlerin Senin Omon, Omon, Omonda (anʼanaviy)
Song not available - connect to internet to try again?