అన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ నీకే వందనం ఎన్ని తీరుల నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ ఋణం పడిపోయియుండగా నను తిరిగి లేపితివి స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి పోగొట్టుకున్నదంత ఇచ్చితివి రెట్టింపు శోభ మరల తెచ్చితివి నిను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా సువార్త చాటించగా ఉన్నవన్నీ పోయినా నూరంతల దీవెనలు పంపెదవు - సమృద్ధితో నను నింపెదవుЛайък Лайък Мария Equilibrio instabile Жених (Песнь песней 2) rby yswʿ Միայն Քեզանով եմ ես Ապրում Pan Jezus sam toruje drogę mą Slnko Kristovej lásky ṣʿb ʿly Abba Père
Song not available - connect to internet to try again?