అబ్రహాము దేవుడవు- ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను పునాదులుగల పట్టణముకై వేచి జీవించెను అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా-యేసయ్యా నా యేసయ్యా // అబ్రహాము // ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను వాగ్దానాన్నిబట్టి మృతుడై లేచెను ఇస్సాకు చాలిన దేవుడు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా-యేసయ్యా నా యేసయ్యా // అబ్రహాము // యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా-యేసయ్యా నా యేసయ్యా // అబ్రహాము //mstr ʿnh ạlwjwh J'entrerai dans ses portes Gözlərimi Aç I will bless the Lord at all times - مزمور 34 pàn wàng hǎo xiāo xī كوتا سوتا Јорғун ҝөзлəр бахсын Ҝөјлəрə Безмежна любов Woman (Febe Porzio) Nearness
Song not available - connect to internet to try again?