అబ్రహాము దేవుడవు- ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను పునాదులుగల పట్టణముకై వేచి జీవించెను అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా-యేసయ్యా నా యేసయ్యా ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను వాగ్దానాన్నిబట్టి మృతుడై లేచెను ఇస్సాకు చాలిన దేవుడు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా-యేసయ్యా నా యేసయ్యా యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా-యేసయ్యా నా యేసయ్యాAsa vorbeşte Domnul Rab'bin Sevgisi One thing I ask Duchu Svätý, zostúp k nám Базъларъ Бог любит тебя Sevirem seni İsa Сени Йюджелтирим lián mǐn wǒ zhōng huá zhǔ 众百姓清早到耶稣那里
Song not available - connect to internet to try again?