అర్పించుచుంటిని యేసయ్యా నన్ను నీ చేతికి (2) దీనుడను నన్ను నీ బిడ్డగా ప్రేమతో స్వీకరించు (2) // అర్పించుచుంటిని // ఈ లోక జీవితం అల్పకాలమే నీవే నా గమ్యస్థానము (2) నిజ సంతోషం నీవు నాకిచ్చి (2) నా హృదయం వెలిగించు (2) నా ప్రభువా యేసయ్యా // అర్పించుచుంటిని // దప్పిగొన్న జింకవలెనే ఆశతో చేరితి నీ దరి దేవా (2) సేదతీర్చి జలము నిన్ను (2) వాడిన బ్రతుకులో (2) నింపుము జీవము // అర్పించుచుంటిని //As vrea Isuse scump sa fiu ca Tine Боже дякую Тобі Ta parole كان ممكنا Эзэний нэр алдрыг Pôjdem za Ježišom Вокруг Тебя буря ربي يسوع بيحبنا Gel, Rab İsa, Gel Магтан дуул
Song not available - connect to internet to try again?