అర్పింతునో ఓ నాదేవా నాసమస్తం నీ సేవలో అందించుమా నీచేతిని అందుకొనుమా యేసువా శోధన శ్రమలు వెంటాడిన ఓదార్చుచుండె నీ హస్తమే జీవకిరీటం నాముందుండె జీవిత కాలం నడతును నూతన జీవిగా చేయుమా నిత్యము నన్నిల కాయుమా ఆత్మ శరీర ప్రాణంబుల అంకితంబు నారక్షకా నాలోని ధ్యానం నీ కొరకే నా యొక్క మార్గం నీ కొరకే జీవ కిరీటం నా ముందుండె జీవిత కాలం నడతునుHalime sevinme Di Muka Tuhan Yesus Теңирди сүйүп, ыр ырдап wǒ men nǎi zhǔ jīng bīng Karácsony előtt Вына Ен mbạrk sẖʿby mṣr Yüceler Yücesinin Barınağında إيدك لما تكون مع إيدي My Faith Looks Up To Thee
Song not available - connect to internet to try again?