ఆకాశ తీరాలలో రవిచంద్ర తారకలలో కనుగొంటి నేను ప్రభుయేసు మహిమ ఈ విశాల విశ్వము నందు అందాల హిమ బింధువులో చిరు సౌఖ్యుల సౌందర్యములో ప్రభుయేసు నాధుని నయనం కనిపించెను నా హృదయంలో సెలయేటి కెరటాలలో చిరుగాలి వలయాలలో ప్రభుయేసు నాధుని స్వరము వినిపించెను మృధు మధురముగాЧюнкю таттъм ве гьордюм أما نفسي فتفرح بالرب Lumina lumii O Berkati Kami By His Wounds Биз Бир Сунуйуз V mastali vitali Pobłogosław Panie ซ่อนข้าไว้ Pojďte ke Mně všichni
Song not available - connect to internet to try again?