ఆత్మీయ బండా-నా యేసయ్య కొండా నీ జయ జెండా పట్టుకొని ఊరూర-ఊరేగుచూ-సియోను కొండకు చేరేదను పరమున చేర్చేటివాడు-పాపాలు క్షమియించువాడు లోక రక్షకుడేసే అని ఊరూర-ఊరేగుచూ-సియోను కొండకు చేరేదను సర్వము నెరిగినవాడు-జగతిని సృష్టించినాడు నిజమగు దైవం యేసే అని ఊరూర-ఊరేగుచూ-సియోను కొండకు చేరేదను మరణములోనుండి నిన్ను రక్షించు వాడు ఆయనే ప్రాణం ఇచ్చే ప్రాణ ప్రియుడని ఊరూర-ఊరేగుచూ-సియోను కొండకు చేరేదనుเราเชื่อในพระองค์ Ecoute Israël يا إيديا ما تتعبيش Bilinmiyor Sólo tu preciosa sangre Sławię Panie imię Twe أنا ليسوع ويسوع لي The Mouth of Fools Doth God Confess Se clatina lumea si se inspaimanta كتابة كلمات ترنيمة - الجزء الأول
Song not available - connect to internet to try again?