ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరుషలేము యాత్ర (2) // ఆనంద యాత్ర // యేసుని రక్తము పాపములనుండి విడిపించును వేయి నోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ ఋణమును // ఆనంద యాత్ర // రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా // ఆనంద యాత్ర // కృతజ్ఞత లేని వారు వేలకొలదిగ కూలినను కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందెదము // ఆనంద యాత్ర // ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగెదన్ // ఆనంద యాత్ర //لولا الرب shén jiàn lì de jiào huì tā bì fù zé Иште, Булутларла Гелийор عذراء مخطوبة И небо так близко Pues sí, cierto es أب مات Veď ma každý deň Муха Me faltan palabras para expresar
Song not available - connect to internet to try again?