ఆనంద సంద్రంబున నా జీవిత నావను నడిపేది ఆ యేసుడే దరిచేర్చు ఆ దేవుడే // ఆనంద // పేనుగాలులే వీచినా తుఫానులే తరిమినా గద్దించి కాపాడు ప్రభు అండ నీ కుండ దిగులేల ఓ సోదరీ నిశ్చితగా సాగుమా // ఆనంద // ఆప్తకాలమందునా రోదించి ప్రార్ధించినా ఆదరణ లేదని దూషింపబోకుమా ప్రభు చిత్తమనే గిన్నెనే సంతోషముగా త్రాగుము // ఆనంద // ఏవైపు నీ మార్గము ఏవైపు నీ గమ్యము ప్రభు సన్నిధిని వీడి పయనింప చూచి మత్స్యంబు గర్భంబున నివసింపగోరెదవా // ఆనంద //Bendeciré al Señor en todo tiempo Käy polvitietä ạ̉nạ kẖạyf Mi corazón se alegra ماذا يصنع لكرمي Верой Нічь темрява скрізь Kim Sever Beni Senin Gibi Rab نفسي يا ربي وده شوق قلبي KAL LAW TUAN
Song not available - connect to internet to try again?