ఆనంద సంద్రంబున నా జీవిత నావను నడిపేది ఆ యేసుడే దరిచేర్చు ఆ దేవుడే పేనుగాలులే వీచినా తుఫానులే తరిమినా గద్దించి కాపాడు ప్రభు అండ నీ కుండ దిగులేల ఓ సోదరీ నిశ్చితగా సాగుమా ఆప్తకాలమందునా రోదించి ప్రార్ధించినా ఆదరణ లేదని దూషింపబోకుమా ప్రభు చిత్తమనే గిన్నెనే సంతోషముగా త్రాగుము ఏవైపు నీ మార్గము ఏవైపు నీ గమ్యము ప్రభు సన్నిధిని వీడి పయనింప చూచి మత్స్యంబు గర్భంబున నివసింపగోరెదవాmn mỷạt ạltrnymạt الروح و العروس Versöhnt Prisahám 不要惧怕 Ветер жизни اسپان مەن جەردىڭ پاتشالاردىڭ پاتشاسى ạ̉nạ hạ ạ̉shr Siion, oi suloinen sua Қолдирмайман Сени унутмайман
Song not available - connect to internet to try again?