ఆరాధనా హృదయారాధనా ప్రకృతితో కలసి నేను పాడనా కొనియాడనా ప్రభుని వేడనా ఎగిరే గాలికేరటంలా ప్రభుసన్నిధి చేరనా ఉరికే నీలి మేఘంలా ప్రభు పరమున చేరనా కోయిల పాటలా కమ్మగా పాడనా ఆయన కరములు మలచిన సృష్టిని తలచిన మనసుల అంజలితో తన ప్రేమ రుతువులనే వికసించే పుష్పము కానా సమమధుర సువాసనతో అందరిని చేరనా వాడని పుష్పములా క్రీస్తు ప్రేమలో నిలవనా ఆయన కరములు మలచిన సృష్టిని తలచిన మనసున అంజలితోSen qasterlisiń, Sen qasıettisiń sydy ạlmsyḥ mn ạ̉nt - tạ̉ml Oświeć mnie Их Эзэнээ угтацгаая Noi combatteremo Hľaď len na Ježiša! shèng cān gē Dov'eri tu ABADIY MUQADDAS Стою
Song not available - connect to internet to try again?