ఆరాధన అధిక స్తోత్రము (2) నా యేసుకే నేనర్పింతును (2) నా యేసుకే నా సమస్తము (2) పరమ దూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా (2) వేనోళ్ళతో నే పాడెదన్ (2) నే పాపిని నన్ను చేకొనుమా // ఆరాధన // కరుణ ధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా (2) నా పాపమంతయు తొలగిపోయెను (2) నా జీవితం నీకే అంకితం // ఆరాధన //Idzie Pan Jezus po wybraną Swoją Shohona Masihiyman تازه تولد بشوی کامیاب Раб'бин Сарсълмаз Севгиси Хич Ексилмез Comme un cerf altéré brame Ti amo إنكار الأصنام Piros, zöld avagy kék tʿlyq 2 ทุกสิ่งจึงเป็นไปได้ All Things are Possible
Song not available - connect to internet to try again?