ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్ధన నీకే నా దేవా తండ్రీ అందుకోవా అన్నిటికీ ఆధారమైనవాడా నీకే ఆరాధన ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన నోటను కపటములేనివాడా నీకే ఆరాధన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతిప్రార్ధన అంతయు వ్యాపించియున్నవాడా నీకే ఆరాధన చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతిప్రార్ధనКогда сердце скорбь терзает Skálo věků Bądź Ty ze mną nieustannie رسي سفنتي Сен Ҳаёлларимдан Ҳам Устунсан Neved áldom, Szent vagy Samuele swf ạ̉dkẖl ạ̉bwạbk كما يفجر النبع Başilangıctan sonsuza kadar
Song not available - connect to internet to try again?