ఆరాధన యేసు నీకే (4) నీ చిత్తం నేను జరిపెద చూపించే మార్గంలో నడిచెద నీ సన్నిధిలో నే నిలిచెద నిను వెంబడించేదా (2) // ఆరాధన // సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్ మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయము గాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకు మీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం (2) // ఆరాధన // దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడు దారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరం ఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడు రక్షించె యెహోవ ఉంటే లేదు భయము (2) // ఆరాధన //جۉرۅگۉمدۉ سووروتچۇ، ىيسا Сүнснийхээ галыг Туман Dadil boʻl Наш меч не из стали блестящей Dari I Track 03 ماحابباتىمدى انىممەن Bizning Samoviy Otamiz Приношу Христу сомненья Feliz Navidad
Song not available - connect to internet to try again?