ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతో మహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడు అరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరము అనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు ఓపిక కలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదము సూర్య చంద్రులు అక్కర లేని సీయోను నగరము నందు గొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము వధువు సంఘముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదము ఆహా ఎంతో సొగసైన వైభవమైన పన్నెండు గుమ్మముల నగరములో యుగయుగాలు మన ప్రాణ ప్రియునితో లీనమై పోదుముС каждым годом In Christus ist mein ganzer Halt Zavatra iray ihany Oh Cristp Nuestra Roca Aqui Душа моя жаждет Тебя Ҝөзлəрими Ач Һаят, һаят, һаят мәңгүгичә زي بحر بدون مياه Na Gam Ka Ngai ie! Мəһəббəт, чох гүдрəт
Song not available - connect to internet to try again?