ఆలయంలో ప్రవేశించండి అందరు స్వాగతం - సుస్వాగతం యేసు నామంలో మీ బ్రతుకులో పాపమా, కలతలా మీ హృదయంలో బాధలా, కలతలా మీ హృదయంలో బాధలా, కన్నీళ్ళా, మీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసుకోసం దీక్ష స్వభావంతో త్యాగ స్వభావమై వెతికేవారికంతా కనబడు దీపమై యేసురాజు మాటలే వినుట ధన్యము వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును రారండి ఆనందం.... ఆనందం ..... హల్లేలూయా ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలియించాలని మాటలై పలికెదం మంచి మాటలే హృదయమంత యేసు ప్రభుని జీవమాటలే నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం.... ఆనంద.... హల్లేలూయాSamotny wśród morskich 주 예수여 오시옵소서 Serviré a ti Señor Kind: Visvang vir Jesus Запад-Восток ولد المسيح wyl ly Gdy na ten świat Har vi sten i våre hender بيفرحني صوت الغنم
Song not available - connect to internet to try again?