ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ మరణం కంటే - బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెతికిన ప్రేమ నన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి నిత్య జీవమిచ్చే పావని యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ - నాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నొర్చిన ప్రేమ - విడనాడని ప్రేమది - ఎన్నడు ఎడబాయదు నా స్థితి చూచిన ప్రేమ - నాపై జాలిని చూపిన ప్రేమ - నాకై పరుగెత్తి, కౌగిలించి ముద్దాడి, కన్నీటిని తుడిచేأنا عايز اكون دايماً فى حضورك Бывает в жизни разное случается إن قلبي ليس يهوى Гаснет ли пламя в борьбе испытаний Iso Ҳамма Тахтинг Олдида Туриб 神的儿女要有信心的眼 ʿṣfwr jryʾ Welche Liebe Jeso mora fo indrindra
Song not available - connect to internet to try again?