ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) // ఆహా // యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) // ఆనందమే // మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) // ఆనందమే // తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) // ఆనందమే //Вермезсе Дюня Сервет To cieľ je môj In the Light Ики дүнйә WHITER THAN SNOW Kom over min sjel Mihainoa ry Ziona, o! Как велик и славен Ты Pane, zmiluj sa III. إسم الرب إلهنا حصن لنا وقوة
Song not available - connect to internet to try again?