ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్ప శక్యమా (2) ఆహా మా రాజగు యేసు మా వృజినముల మన్నించి వేసెను (2) // ఆహా // ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భాటించెదము (2) వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము (2) // ఆహా // అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను గ్రహించినందున (2) రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము (2) // ఆహా // తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండాల్ (2) ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన రాజున్ స్తుతింతుము (2) // ఆహా //В муках на кресте страдая Весь я был в душевных ранах Ho incontrato la verità Ny foko, ry Jehovah o! Люди опомнитесь zhǔ yǒu nǐ zú gòu le ذاك الذي يعطي يسا ٴسابي بولدى كل الكون إهتف للرب Тюм гюн сьойлер дурурум
Song not available - connect to internet to try again?