ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి స్వల్పమైనదానికా పోరాటం కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) // ఇంతలోనే // బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా అంతరించిపోయెను భువినేలిన రాజులు (2) నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా // ఇంతలోనే // మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2) ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో // ఇంతలోనే //Qui veut pour le Maître? Hai Dunia, Gembiralah mhmạ ʿdwy̱ Ja striebra a zlata nemám He! Maharavoravo Eu Te iubesc (Я Тебя люблю) Қаншама керемет істерін, мен Оның байқамаппын Все оценено испытано и взвешено Сесле Иса шимди сесими Уфтанма
Song not available - connect to internet to try again?