ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) // ఇంత కాలం // ఎన్ని ఏళ్ళు గడచినా - ఎన్ని తరాలు మారినా (2) మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) // ఇంత కాలం // నీవు చేసిన మేలులు - తలచుకుందును అనుదినం (2) నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) // ఇంత కాలం //هنعيش يوم بيوم Sorgi e risplendi yuǎn fāng de fēng bǐ yuǎn fāng gèng yuǎn 主我爱你 ᠠᠬᠠ ᠲᠠ ᠪᠣᠯ ᠠᠭᠤᠤ ᠪᠤᠷᠬᠠᠨ ᠤ Neopustíš Кел, Мен ҳаёт Нони 把上好的给主 فكرت أروح المذود Un'altra chance
Song not available - connect to internet to try again?