ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు అ.ప.:ఇశ్రాయేలు కాపరీ నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఘనులైన వారే గతియించగా - ధనమున్నవారే మరణించగా ఎన్నతగనివారమైన మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా కంటిరెప్పలా కాచి భద్రపరచియున్నావు దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు ఈ లోక యాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా ఎట్టి యోగ్యతలేని మమ్ము ఎన్నుకున్నావు నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావుChváľ Pána, duša moja, haleluja! rby̱ ạlhy̱ ạlḥy̱ Dai dai В седые древние столетья Ей Йерушалим ạ̉nạ myn Otče, chcem byť svätý, čistý 刺骨的寒风中 dqldyạnws ruò wǒ de zi mín zhēn qiān bēi zì jǐ
Song not available - connect to internet to try again?