ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము - చల్లని దేవుని నీడలో గతించిపోయె కాలం - స్మరించు యేసు నామం సంతోషించు ఈ నవోదయం - (2) లోకమే నటనాలయం - జీవితమే రంగుల వలయం - (2) పరలొకమే మనకు శాశ్వతం - పరలోకదేవుడే నిత్యజీవం ప్రేమామయుడే ఆ పరమాత్ముడే - పదిలపరచెలె రక్షణ భాగ్యం llఇన్నేళ్ళుll 2.మారుమనసు మనిషికి మార్గం - పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2) నీపూర్ణ హ్రుదయముతో మోకరిల్లుమా - నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే - కరుణించులె నిన్ను కలకాలం llఇన్నేళ్ళుllТа бол алдартай Гелдим Хузуруна Qolyńda máńgi لإلهنا المخلص Эгамиздан Қўрқан Аёл خايف Әйса мениң Қутқазғучим Коль счастье вам Бог подарил Qudaı meıirimdi În curând noi vom pleca
Song not available - connect to internet to try again?