ఇమ్మానుయేలు నా తోడై యున్నాడు - 2 ఆదరణ ఇచ్చే రాజు - మా రాజు యేసు - 2 నాతోనే ఉన్నాడు - రారాజు యేసయ్య - 2 నా హీన స్థితిలో ఓ యేసయ్యా - నాతోనే ఉన్నావయ్యా.. - 2 దేవా దేవా - నీవు విడచీన - ఒక క్షణమైన నే బ్రతుకగలనా...!? - 2 ఓ యేసయ్యా.. నా హృదయములో నీ వాక్యము - జీవపు ఊట అయ్యా.. - 2 వాక్యమే నీవై - నీవే వెలుగై - నన్ను వెలుగులో నడిపించితివి - 2 ఓ యేసయ్యా..Samoviy taxtini qoldirib Nebeský Bože, Tvorca všehomíra Сделай меня сильным swf ymsḥ rby ạldmwʿ Буря Господь завывает Cant Aleluia عالى لفوق Čujte slávny neba ples! يارب انا فعلاً عايز Кувонч Юракда
Song not available - connect to internet to try again?