ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగు200 ఓ పాపి! యందు మున్గుము - పాపంబు పోవును యేసుండు నాకు మారుగా - ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్త మెప్పుడు - స్రవించు నాకుగా ఆయాట మన్గి దొంగయు - హా! శుద్ధుడాయెను నేనట్టి పాపి నిప్పుడు - నేనందు మున్గుదు నీ యొక్క పాప మట్టిదే - నిర్మూల మౌటకు రక్షంచు గొఱెపిల్ల! నీ-రక్తంబె చాలును నా నాదు రక్తమందున - నేనమ్మియుండినన్ నా దేవుని నిండు ప్రేమ నేనిందు జూచెదన్ నా యాయుష్కాల మంతట - నా సంతసంబదే నా క్రీస్తు యొక్క రొమ్మునన్- నా గాన మిద్దియేÓ, Ty hĺbka večnej lásky Si Mi Pueblo Quien Lleva Mi Nombre El Kanna Tous ensemble, amis, chantons Here we are, lifting our hands On je silný Boh Izraelov أنشودة العرفان Kimki, Xudoyi Taoloning panohida yashar Ešte nie som v cieli Niwonapo Mti Bora
Song not available - connect to internet to try again?