ఇలపై ప్రభు యేసు - ఇమ్మానుయేలై జన్మించె (2) హల్లెలూయా మహిమ రాజు - లోకానికి వెలుగాయె - మనకోసం (2) ఆ కాంతి పుంజములకు మన హృదయం వెలగాలి ఆ క్రీస్తు ప్రేమతోనే - మన బ్రతుకులు పండాలి (2) ఆ దైవ సుతుని నీడ - మన గమ్యం కావాలి (2) ఆ ప్రేమ మధురిమలే - మనమంతా చాటాలి (2)IIహల్లెలూయాII లోకాశలన్ని నిన్ను ఊరించిన భ్రమపడకు వ్యాధి భాదలయందు - శోధనలకు భయపడకు (2) నమ్మికతో ప్రార్ధించిన - యే కొదువయు లేదన్న (2) ఆ నిరీక్షణతోనే - పరమ పురికి చేరాలి (2)IIహల్లెలూయాIIDios bueno es ṣmt ạlmgẖạrẗ lḥbk ạ̉sẖtạq В ТАЙНО МЯСТО Ҳоразимча 12 Yo Cantare De Mi Jesucristo Севинсин үрəклəр, шадлансын бу ҝүн Kipak Lothei Kei Puoi كەلگىن، ىيىق رۇح! sbḥwạ hllwạ .. mjdwạ ạlạ̹lh
Song not available - connect to internet to try again?