ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు వార్త చాటుదాం రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం // ఈ తరం // సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా దేవుని సేవ వ్యాపారమాయే ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే నీవు కాకపోతే ఇంకెవ్వరు నేడు కాకపోతే ఇంకెన్నడు // రా సోదరీ // నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా యేసయ్య రాకడ సామీపమాయే ఆ వార్త చాటను వేగిర రావే నీవు కాకపోతే ఇంకెవ్వరు నేడు కాకపోతే ఇంకెన్నడు // రా సోదరీ //إزاي يا رب حنانك Боже славим мы Тебя ข้ายกย่องพระองค์ Алдымда асу бар الله بيتكلم Иегова Рафа sạlwdẖ bḥḍnk Ó, Ježiš je Pán, On korunu vzal Да Бог mstr ʿnh ạlwjwh
Song not available - connect to internet to try again?