ఈ దినం సధా - నా యేసుకే సొంతం నా నాధుని ప్రసన్నత - నా తోడ నడచును (2) రానున్న కాలము - కలత నివ్వదు (2) నా మంచికాపరి సధా - నన్ను నడుపును (2) ఎడారులు, లోయలు, ఎదురు నిలచినా ఎన్నడెవరు నడువని బాట అయినను (2) వెరవదెన్నడైనను నాదు హృదయము (2) గాయపడిన యేసుపాదం ముందు నడిచినే (2) IIఈ దినంII ప్రవాహంవలె శోధకుండు ఎదురువచ్చినా యుధ్ధకేక నా నోట యేసు నామమే (2) విరోధమైన ఆయుధాలు ఏమి ఫలించవు (2) యెహోవా నిస్సియే నా విజయము (2)IIఈ దినంIIUn giorno migliore مالناش غيرك إنت إلهنا الحي Atas Makananku Ini Аткарылды Senza Te Baba Evini Özledim Рəббим Ешит Сəсими В пустыне греховной земной Naplň ma milosťou .. Più io ti cerco
Song not available - connect to internet to try again?