ఈ సాయం కాలమున - యేసు ప్రభో వేడెదము = నీ సుదయారస మొల్క - నిత్యంబు మము గావు చెడ్డ కలల్ రాకుండ - నడ్డగించుమి ప్రభో = బిడ్డలము రాత్రిలో - భీతి బాపుము తండ్రీ దుష్టుండౌ శోధకుని - ద్రొక్కుటకు బలమిమ్ము = భ్రష్టత్వమున మేము - పండకుండ గాపాడు నీ యేక పుత్రుండౌ - శ్రీ యేసు నామమున = సాయం ప్రార్థన లెల్ల - సరగ నాలించుమా జనక సుత శుద్ధాత్మ - ఘనదేవా స్తుతియింతుం = అనిశము జీవించి రా - జ్యంబు జేయు మామేన్Fii gata fii gata de zbor Môj Pán vykročí ako mocný muž yạlạ nhtf Իմ Տերն է հզոր,ահեղ ու փառավոր mò rì de shěn pàn lín jìn Сонсуза Дек RAM CEU DAWH Ježiš, pomaž ma dnes Иакова скала Бог вечный неизменный ạ̉swmyn
Song not available - connect to internet to try again?