ఉన్న పాటున వచ్చు-చున్నాను నీ పాద - సన్నిధిలో కో రక్షకా - యొన్న శక్యముగాని పాపము -లన్ని మోపుగ వీపుపైఁబడి-యున్న విదె నడలేక త్రోటిలు - చున్నవాఁడను నన్ను దయఁగను // ఉన్న // కారుణ్య నిధి యేసు - నా రక్షకా నీశ - రీర రకమతు చిందుట=భూరి దయతో నన్ను నీధరిఁ - జేర రమ్మని పిలుచుటయు ని- ష్కారణపు నీ ప్రేమ యిరి మరి - వేరే హేతువు లేదు నాయెడ // ఉన్న // మసి బొగ్గువలె నా మా-నస మెల్ల ఁగప్పెదో- ష సమూహములు మచ్చలై- అసిత మగు ప్రతి డాగు తుడువగు - గసుట ఁగడిగి పవిత్ర పరపను- నసువు లిడు నీ రక్తమే యని - మసల కిప్పుడు సిలువ నిదె గని // ఉన్న // వెలపట బహు యుద్ధ - ములు లోపటను భయము - కలిగె నెమ్మది దొలఁ గెను-పలు విదములగు సందియంబుల - వలన ఁబోరాటములచేనే - నలసి యిటునటు ఁగొట్టఁబడిదు - ర్భలుఁడనై గాయములతో నిదె // ఉన్న // కడు బీదవాఁడ నం-ధుఁడను దైర్భాగ్యుఁడను-జెడిపోయి పడియున్నాను - సుడివడిన నా మదికి స్వస్థతఁ - జెడిన కనులకు దృష్టి భాగ్యముఁ - ఉన్న బడయవలసిన వన్ని నీ చే- బడయుటకు నా యోడ యోఁడా యిదె // ఉన్న //Algo sucedió, todo se transformó أنا بيك خطاياي مغفورة Dnes sa Kristus narodil Ce mai prieten si ce frate Aınaǵa qarashy Tomarı Açmaya Layıksın يسوع من بحبه Видите как молится тот пленный يا مليك البر عفوًا Do tmy na svet
Song not available - connect to internet to try again?