ఊహించలేని మేలులతో నింపినా నా యేసయ్యా నీకే నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ (2) // ఊహించలేని // మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2) ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియింతును నీ నామమున్ (2) // ఊహించలేని // నా దీనస్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు (2) నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) // ఊహించలేని //إزاي أسيب ايدك Tek Yol Муж скорбей ạ̹n qlby lys yhwy̱ Un fior sfânt mă cuprinde lmạ ạlkẖṭyẗ Lumina fă-mă necurmat Ani de indurari وعدت طريقي ترشدني إن الأشبال احتاجت
Song not available - connect to internet to try again?