ఊహించలేని మేలులతో నింపినా -నా యేసయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యములను-వివరించ తరమా నిమేలులన్ మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణపాత్రనిచ్చిన నిన్ను స్తుతియింతును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా - స్తుతియింతును నీ నామము నీ దీనస్తితిని నీవు మార్చినావు...నా జీవితానికి విలువ నిచ్చినావు... నీ కృపతో నన్ను ఆదరించినావు-నీ సన్నిధిని నాకు తోడునిచ్చినావు నా ప్రాణమా నా అంతరంగమా-యోహావా కార్యములను సన్నుతించుమా యేసయ్య చేసిన ఉపకార్యములలో-దేనినీ నివూ మరువకుమాYa Allahnmu, Ka Karƃi Baikonmu En expirant, le Rédempteur Kral Yücedir تعليق 1 rḍy̱ by wḥn ʿly لو قلبي دا Osanna Doamne-n Tine mă încred Jezu, Ty niewysłowioną wspaniałością ها أذنى أثقبها
Song not available - connect to internet to try again?