ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జనన మెంత దయనీయమో తలచుకుంటె నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యాKasihani Kami ạ̹nt ạlly tqdr Иса'нън Исминде, Иса'нън Исминде Chcem oslavovať svojho Pána Сенин Гибиси Йоктур tʿạla wạskn fynạ Оправдается ль надежда ได้ล้างด้วยโลหิตพระเยซู พระเยซูข้ารักพระองค์ Ey Reb Îsa Tu Were
Song not available - connect to internet to try again?