ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ (2) ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2) // ఎంత మధురము // అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2) బంధము తెంచెను బ్రతికించెను నన్ను (2) // ప్రేమా // రక్షించు వారు లేక పక్షినైతిని భక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2) బంధము తెంచెను బ్రతికించెను నన్ను (2) // ప్రేమా //ما أحلى مساكنك Veríme v Boha jediného Fra le tue braccia فضايل Gloria, gloria, los ángeles cantan Otajonim yoʻlimizda Najotkorsan Sen Był taki dzień W służę Swą woła Pan Hak Etmedik V srdciach nech nám radosť horí
Song not available - connect to internet to try again?