ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్ధించు ఓ ప్రియుడా .... క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము సూర్యునివలె ప్రకాశింప మేము వస్త్రము కాంతివలెను పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్ధించి ధ్యానించుము పరిశుద్ధుల దర్శనములో పరిశుద్ధుల జాడను ప్రశాంతమైన మేఘములో ప్రియుని స్వరము వినుముО мой Господь сегодня понял я yswʿ ḥbyby rdyt ạlmslwb .. yạ ạ̹lhnạ Mint szarvas hűs vízforrásra Ray o! Asehoinao โฮซันนาจอมราชา Мне хорошо в доме Твоем Şimdi duydum kendimi Даваме ти почит qù zhǎo huí qǐ chū de ài
Song not available - connect to internet to try again?