ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగ చేసినావు (2) నీ ప్రేమ నేను చాటెదన్ నా సర్వం నీవే యేసయ్యా (2) నా శిక్షకు ప్రతిగా - ప్రాణము పెట్టిన దేవా నీ సత్య మార్గములో - నను నడిపిన ప్రభువా (2) నీ కృప చేత రక్షించినావే నీ ఋణము నే తీర్చగలనా (2) // ఎనలేని // తండ్రి లేని నాకు - పరమ తండ్రివి నీవై ఒంటరినైయున్న నాతో - నేనున్నానని అన్నావు (2) కన్నీరు తుడచి నన్నాదరించిన ఆ జాలి నే మరువగలనా (2) // ఎనలేని //예수님 찬양 예수님 찬양 ạlftrẗ ạlrạbʿẗ - Onething 2010 Даҳшатли мавж урар Mi Iglesia Querida Dosa Dunia Hapuslah sbḥwh sbḥwh جوه إلهنا قلب حنون เมื่อรับการสวมทับ Za noci hluboké Не бойся друг
Song not available - connect to internet to try again?