ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్ధన ఆలకించుమా నీ తోడు లేక నీ ప్రేమలేక ఇలలోనా ఏ ప్రాణి నిలువలేదు - అడవిపువ్వులే నీ ప్రేమ పొందగా నా ఇంటి దీపం నీవేయని తెలిసి నా హృదయం నీ కొరకు పదిల పరచితి ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా ఆపదలు నన్ను వెన్నటియున్న నా కాపారి నీవై నన్ను ఆదుకొంటివి- లోకమంతయు నన్ను విడచిన నీనుండి పేరు చేయవు ప్రభువాRun wild Humble King Les oiseaux Mulţi pornesc pe calea sfântă Yenə Səni İstərəm Имя Его ОТЧЕ НАШ Блажен Иса бізді сүйеді ḥbk yạ bldy
Song not available - connect to internet to try again?