ఎన్నో వున్నా ఏమనుకున్నా నీవేచాలని అనుకున్నాను రావా యేసయ్యా మముకొనరావా యేసయ్య ఆపదలోనా ఆశ్రయమైన దేవుడు నీవయ్యా నా కోసం మరణించిన రాజువు నీవయ్యా పొంచివున్న పగవారిని అణచివేయుము శత్రువుల చేతినుండి మమ్ము కాయము మహాదేవుడా మహిమోన్నతుడా అరణ్యములో ఓంటరిగా పడియున్నాను నా శ్రమలో నేను నీకు మొరపెట్టితిని నా మతియే సరి లేక తిరుగుచున్నది కరుణ చూపయా మమ్ము కనికరించయ్యా నెమ్మదితో ని సన్నిధి చేరుకుందునుBéni soit le nom V Tvou milost, dobrý Pane 耶稣我们谢谢你 صمت المغارة Живущий под покровом Всевышнего Meniń panamsyń Isa Kde je Duch tvůj Al acercarme a ti calmas Te vagy, Uram İLAHİ SƏNSİZ HƏYAT
Song not available - connect to internet to try again?