ఎలా ఉండగను నీ ప్రేమ లేకుండా - ఎలా ఉండగను నీ శాంతి లేకుండా ఎలా నడువగను - ఎలా బ్రతుకగను నీ తోడు నీడ లేకుండా నీ ప్రేమ వర్ణించ లేనిది నీ ప్రేమ వివరించ లేనిది నీ ప్రేమ మరచి పోలేనిది నీ ప్రేమ విడిచి లేనిది /ఎలా ఉండగను 1: శాశ్వత ప్రేమతో ప్రేమించావు కునుకక కాపాడి రక్షించావు విడువక ఎడబాయక తోడున్నావు సర్వకాము నాతో వున్నావు నీ ప్రేమ శాశ్వత ప్రేమతో ప్రేమించావు కునుకక కాపాడి రక్షించావు విడువక ఎడబాయక తోడున్నావు సర్వకాము నాతో వున్నావు నీ ప్రేమ 3:పాపిని నన్ను ప్రేమించావు నా కొరకు నీ ప్రాణమిచ్చావు రక్తము చిందించి విమోచించావు నీ సొత్తుగ నన్ను చేసుకున్నావు నీ ప్రేమHere wys my die weg VANCUNGMI NIH AN LAK Canten Al Rey يا ما أعجب حب الفادي Воспой ما تزعلش مني Как тропинкою лесною Risen Він розглядає Vida hay por mirar al Cordero
Song not available - connect to internet to try again?