ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణంబెట్టిన గొప్ప స్నేహితుడు హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా నేను కోరుకోకుండా నాకోసము తనకు తాను చేసినాడు సిలువయాగము // ఎవరైనా // అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా జతనుకోరువారు దొరకరు ఎంత వెదకినా నీచుడనని చూడకుండా నాకోసము మహిమనంతా వీడినాడు ఏమి చిత్రము // ఎవరైనా // స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా ఏమి దాచుకోకుండా నాకోసము ఉన్నందతా ఇచ్చినాడు ఏమి త్యాగము // ఎవరైనా //Akwai Taruwa Can A Sama Mtazame Huyo! Aliyeangikwa Juu Радiсть в небесах ạ̉tẖq fyk ạlhy كيەلى رۋح، سۇيەمىن سەنى Jésus a mis un chant lw mrẗ btsmʿ ṣwth Иса, Сени Севийорум Fanavaozan'izay mahagaga tokoa Cuando yo miro al cielo
Song not available - connect to internet to try again?