ఏది నీ జీవితా ఆ గమ్యము ఏది నీ జీవితా అంతము యేసును ఎరుగుటయే జీవము యేసులో ఎదుగుటయే నిత్యము గడచిన జీవిత అపసృతులన్ని గురుతేనా ఓమనసా ఎందుకు నీకి అపజయము అందుకో యేసులో ఘన విజయం యేరిగితి జీవిత విలువలను ఎరిగితిని యేసుని చెంతకు కడిగేను పాప హృదయమును కలిగెను రక్షణ ఆనందం అదే నా జీవిత గమ్యము అదే నా జీవితానందముAquieta Minh'alma Господь, мы вместе Můj Bůh je dobrý I'm Waiting for You Lord Бог, ищу Тебя, наполни Жизнь мою Танръ'мъз Бютюн ... Чоджукларъ Север Náš Bůh nás vytrhl z moci temnosti Рақмет, Әкем, маған тамақ бердің щастя,щастя вам в дорогу Пеньем восторженным славим мы Господа
Song not available - connect to internet to try again?