ఏమి తెచ్చి నిను దర్శింతునయా ఏ రీతిగా నిను పూజింతునయా వినయముగా నీ సన్నిధి మ్రొక్కి స్తుతియాగము చేతునయా వెండి బంగారములు నీవే గదా కొండపైని పశువులు నీ వశమే గదా విరిగిన మనస్సు నలిగిన హృదయం నీవు కోరిన దూపమాయ // ఏమి // ప్రథమ ఫలములు నీ సేవకీయనా దహన బలుల నైవేద్యమీయనా సజీవయాగముగా దేహమర్పించుట నీదు దృష్టికి యుక్తమయా // ఏమి // మంచి తైలముతో అభిషేకించనా ఎంచి కానుకలిచ్చి భజయించనా న్యాయముగా నడచుట కనికరము చూపుట నీకిష్టమైన యాగమయా // ఏమి //تاپتىم مەن ھەقىقىي خۇدايىمنى O, wstań już! Twa senność niech zniknie Пользуйтесь братья святою свободой En tu nombre reunidos నేనంటే నీ కెందుకో ఈ ప్రేమ Sunan Yesu Shi Ne Mafi Ɗaukaka فوق الصليب Od Božej lásky čo nás odlúči rby yswʿ ly Унижение, гнёт
Song not available - connect to internet to try again?